Home టెక్ ట్రెండ్స్ వివో వై91, వై91ఐ ఫోన్లపై ధ‌ర త‌గ్గించింది

వివో వై91, వై91ఐ ఫోన్లపై ధ‌ర త‌గ్గించింది

Vivo Y91 vs Vivo Y91i

 

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు వివో త‌న వై91, వై91ఐ స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ల మీద రూ. 1 వేయి తగ్గించింది. 16 జిబి స్టోరేజ్ వేరియెంట్ వై91 ఫోన్ ధర రూ.9,990 ఉండగా ఇప్పుడు మాత్రం  ప్రస్తతం ఈ ఫోన్ ధర రూ. 8,990 కి, అలాగే మరొక ఫోన్ వై 91ఐ 32 జిబి స్టోరేజ్ వేదియెంట్ రూ. 8490 ధర ఉండగా ప్రస్తుతం 7990 కే వినియోగదారులకు లభించనుంది. ఈ రెండు ఫోన్లు ఒకే రకామైన ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ వినియోగదారులకు లభించనుంది. ఇదిలా ఉండగా వై 91 లో మాత్రం వెనుక భాగంలో రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, వై 91 ఐ లో అయితే వెనుక భాగంలో ఒక‌టే కెమెరా ఉంటుంది.

Vivo Y91, Vivo Y91i Price in India Cut by Up to Rs. 1,000