Home టెక్ ట్రెండ్స్ వివో నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల

వివో నుంచి నయా స్మార్ట్‌ఫోన్ విడుదల

Vivo-Y91iముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు వివో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వై91ఐ ను తాజాగా ఇండియన్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 16 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.7,990 ధ‌ర‌కు, 32 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.8490 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది.

వో వై91ఐ అద్భుత ఫీచ‌ర్లు… 

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర‌

2 జిబి ర్యామ్‌, 16/32 జిబి స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్  లో ఉన్నాయి.

vivo y91i smartphone launched in india