Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జియో వినియోగదారులకు వాయిస్ కాల్స్ ఉచితం: ముఖేష్

Mukesh-ambani1ముంబయి: ముంబయిలో రిలయన్స్ ఇండస్ట్రిస్ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. రిలయన్స్ జియోను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియాకు జియోను అంకితం చేస్తామని చెప్పారు. ప్రపంచంలో డిజిటల్ విప్లవం వస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. రూ.50 కే 1 జిబి డేటా, దేశ వ్యాప్తంగా రోమింగ్ ఫ్రీ అని ఆయన చెప్పారు. జియో వినియోగదారులకు వాయిస్ కాల్స్ ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు.

Comments

comments