Home కరీంనగర్ ఆధార్ అనుసంధానంకు చివరి గడువు ఈనెల 15

ఆధార్ అనుసంధానంకు చివరి గడువు ఈనెల 15

Bhanwarlal_1518855fకరీంనగర్: జిల్లాలో ఈసి భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఓటర్లందరూ ఈ నెల 15లోపు ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఆధార్ లేనివారి కోసం మొబైల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.