Search
Friday 16 November 2018
  • :
  • :

విఆర్‌ఒ, ఎఎస్‌ఒ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

telangana tenth class supplementary exams from June 4

హైదరాబాద్: విఆర్‌ఒతో సహా పలు ఉద్యోగాల దరఖాస్తుల గడువును టిఎస్‌పిఎస్‌సి పొడిగించింది. సోమవారమే చివరి రోజు కావడంతో చాలా మంది అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి సైట్‌కి లాగిన్ అవ్వడంతో టిఎస్‌పిస్‌సి సర్వర్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని, దీంతో దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు టిఎస్‌పిఎస్‌పి పేర్కొంది. విఆర్‌ఒ, సిసిఎల్‌ఎ, హోంశాలో సీనియర్ స్టెనో, ఎఎస్‌ఒ ఉద్యోగాల దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.

Comments

comments