Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎసిబికి చిక్కిన విఆర్‌ఒ

VRO Trapped by ACB at Nagarkurnool

నాగర్‌కర్నూల్ : ఓ విఆర్‌ఒ ఎసిబికి చిక్కాడు. మైనింగ్ అనుమతి కోసం ఉప్పునూతల మండలం విఆర్‌ఒ వెంకటేశ్ ఓ వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబికి సమాచారం ఇచ్చాడు. అచ్చంపేట బస్టాండ్ వద్ద విఆర్‌ఒ వెంకటేశ్ డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.

VRO Trapped by ACB at Nagarkurnool

Comments

comments