Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

హిందూ దేవుళ్లపై అసభ్యకర పోస్టులు : విద్యార్థి అరెస్టు

Facebook-image

మన తెలంగాణ/హైదరాబాద్ :ఫేస్‌బుక్‌లో హిందూ దేవుళ్లపై అసభ్యకర పోస్టులు, చిత్రాలు పెట్టిన నంద్యాలకు చెందిన ఎంఎస్‌సి విద్యార్థి వినయ్ కుమార్‌ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వినయ్ కొంతకాలంగో ఫేస్‌బుక్ ద్వారా హిందూ దేవుళ్లను కించపరుస్తూ పోస్టులు చేస్తున్నాడు. మాదాపూర్‌కు చెందిన గోపికృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

comments