Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణకు హోదా ఇవ్వాలి: గుత్తా

Gutta Comments on Congress Leaders

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్లమెంటు ఆవరణంలో ఆయన మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. తెలంగాణ కంటే సీమాంధ్రాలో ఎక్కువ వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Comments

comments