Home తాజా వార్తలు వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై టిఆర్ఎస్‌ కసరత్తు

వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై టిఆర్ఎస్‌ కసరత్తు

KTRహైదరాబాద్‌: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయర్‌ ఎన్నికపై టిఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఏప్రిల్ 27న మేయర్‌ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక ఇంఛార్జ్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి, టిఎస్‌ఐఐసి ఛైర్మన్‌ బాలమల్లును ముఖ్యమంత్రి కెసిఆర్‌ నియమించారు. స్థానిక సీనియర్‌ నేతలతో పాటు ఎంఎల్ఎలు, ఎంపిలు, ఇతర నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని టిఆర్‌ఎస్‌ అధిష్టానానికి బాలమల్లు నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

Warangal Mayor election on April 27