Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వరంగల్ ఉప పోరు నోటిఫికేషన్ జారీ

Untitled-1న్యూఢిల్లీ:వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ విడుదల అయిం ది. అక్టోబర్ 28నుంచి నవంబర్ 4 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 5 నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 7 వరకు నామినేష్ల ఉపసంహరణ కు గడువు ఇచ్చారు. నవంబర్ 21న పోలిం గ్ జరుగునుంది. ఫలితాలు నవంబర్ 24న విడుదల కానున్నాయి.

 

Comments

comments