Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

తీవ్ర తుపానుగా మారిన వర్ద

STROM

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న వర్ద తుపాను క్రమంగా బలపడుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కిలోమీటర్ల దూరంలో , మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో వర్ద కేంద్రీకృతమై ఉందని వారు వెల్లడించారు. పశ్చిమ వాయువ్య దిశగా నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాలో అధికారులు ఉన్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండు నంబరుప్రమాద హెచ్చరికలుజారీ చేశారు.

Comments

comments