Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నవాజ్ షరీఫ్‌కు వారెంట్

nawaz-sharif

ఇస్లామాబాద్ : అవినీతి కేసులో ఇరుక్కున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబరు 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. పాక్‌లోని జవాబుదారీ కోర్టు నవాజ్ షరీఫ్‌కు ఈ వారెంట్‌ను జారీ చేయడం గమనార్హం.

Warrant Issue to  Pak Ex PM Nawaz Sharif

Comments

comments