Home జాతీయ వార్తలు ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదు: ముంబై హైకోర్టు

ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదు: ముంబై హైకోర్టు

Bombay-High-Court-Mumbai-1ముంబై: ఆన్‌లైన్‌లో పైరసీ చిత్రాలు చూడ్డం నేరం కాదని ముంబై హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. జస్టిస్ గౌతమ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే పైరసీ చిత్రాలను పబ్లిక్‌గా చూడ్డం, డౌన్‌లోడ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం నేరం కిందకి వస్తాయని సూచించింది. పైరసీల వల్ల తాము నష్టపోతున్నామని ముంబై ఫిల్మ్ ప్రొడూసర్ల సమాఖ్య హైకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ పై విధంగా తీర్పునిచ్చింది.