Home తాజా వార్తలు భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం

Flood water to Godavari River

భద్రాద్రి: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. గోదావరి నీటి మట్టం 29.5 అడుగులు ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. చర్ల మండలం తాలిపేరు వద్ద 74 మీటర్ల మేరకు వరద నీరు చేరింది. తాలిపేరు వద్ద ఏడు గేట్లు ఎత్తేసి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల స్నానఘట్టాల వద్దకు వరద నీరు చేరింది.