Home మహబూబ్‌నగర్ చీచీ..రామన్ ‘పాడు’

చీచీ..రామన్ ‘పాడు’

Water-Waste

భూత్పూర్: జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రామన్‌పాడు నుంచి జిల్లా కేంద్రానికి మంచినీరు తరలిస్తున్నా రామన్‌పాడు, కొత్తకోట, పాలెం, ముసాపేట, పాల్గొండ దగ్గర పంప్ హౌస్‌లను ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేస్తున్న మున్సిపాలిటీ అధికా రుల పర్యవేక్షణ కరువై అక్కడక్కడ ఏర్పాటు చేసిన మ్యాన్‌వాల్స్ దగ్గర సమీప గ్రామాల ప్రజలు స్నానాలు, బట్టలు ఉతకడానికి మ్యావాల్స్‌ను ఉపయోగిస్తుండడంతో జిల్లా కేంద్రానికి రామన్‌పాడు పాడు నీరే చేరుతుందడానికి ఈ ఫోటో నిదర్శనం.