Home జాతీయ వార్తలు ఆయుధాల చోరీ : ఇద్దరు అరెస్టు

ఆయుధాల చోరీ : ఇద్దరు అరెస్టు

Weapons Theft Case : Two Young Men Arrested

శ్రీనగర్ : ఆయుధాలను చోరీ చేసిన ఘటనలో ఇద్దరు యువకులను సోమవారం జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజౌరి జిల్లా షైన్ ప్రాంతంలో భద్రతా బలగాల నుంచి నిందితులు ఈ ఆయుధాలను చోరీ చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Weapons Theft Case : Two Young Men Arrested