Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కలరా వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వొ ఆమోదం

vaksin

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ శాంతా బయోటెక్‌కు చెందిన కలరా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వొ) అనుమతినిచ్చింది. +2 నుంచి +8 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపు నిలువవుంచే ఈ శాంకోల్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వొ అనుమతినివ్వడం విశేషమని కంపెనీ ఈడి, సివొవొ మహేష్ అన్నారు.  ఈ వ్యాక్సిన్‌తో కలరా వ్యాదిని నివారించవచ్చున్నారు.

Comments

comments