Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొత్త జిల్లాలు.. ఏ జిల్లాను ఎవరు ప్రారంభించనున్నారంటే..

new-distహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు దసరా రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. దసరా రోజు ప్రారంభమయ్యే ఈ జిల్లాలను నేతలు, ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారనే అంశాన్ని ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

జిల్లాలు – ప్రారంభించనున్న నేతలు

  • మెదక్, సిద్దిపేట- ముఖ్యమంత్రి కెసిఆర్
  • భూపాలపల్లి – స్పీకర్ మధుసూదనాచారి
  • జనగామ – మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
  • జగిత్యాల – ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
  • వరంగల్ రూరల్ – ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
  • సిరిసిల్ల – ఐటి శాఖ మంత్రి కెటిఆర్
  • యాదాద్రి – హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
  • పెద్దపల్లి – ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
  • కామారెడ్డి – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • మంచిర్యాల – క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు
  • వికారాబాద్ – రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
  • ఆసిఫాబాద్ – అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
  • సూర్యాపేట – విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
  • వనపర్తి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
  • కొత్తగూడెం – రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • నిర్మల్ – దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • గద్వాల – పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • నాగర్ కర్నూల్ – వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
  • మహబూబాబాద్- పర్యాటక శాఖ మంత్రి చందూలాల్
  • మల్కాజ్‌గిరి (మేడ్చల్) – సిఎస్ రాజీవ్ శర్మ

Comments

comments