Home తాజా వార్తలు బంగ్లాX వెస్టిండీస్: గేల్ డకౌట్… విండీస్ 64/1

బంగ్లాX వెస్టిండీస్: గేల్ డకౌట్… విండీస్ 64/1

 

టాంటన్: ఐసిసి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టుతో జరురుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్ క్రిస్ గేల్ వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా  బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్(0) డకౌట్ అయ్యడు. సైఫుద్దిన్ వేసిన నాలుగో ఓవర్‌లో గేల్ కీపర్ రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో ఎవిన్ లూయిస్(35), షెయ్ హోప్(21) క్రీజులో ఉన్నారు.

WI vs BAN World Cup 2019: WI loss Gayle wicket