Home తాజా వార్తలు ఉరేసుకొని భర్త , బావిలో పడి భార్య ఆత్మహత్య

ఉరేసుకొని భర్త , బావిలో పడి భార్య ఆత్మహత్య

SUICIDE1

సిద్దిపేట: జగదేవ్‌పూర్ మండలం దౌల్తాపూర్‌లో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త సాయిలు ఉరేసుకొని చనిపోగా భార్య లక్ష్మీ బావిలో దూకి చనిపోయింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.