Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

భర్తను కొట్టి చంపిన భార్య, కుమారుడు

BJP worker Kamlakar Pawankar and four other members of his family Murdered

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వలిమిడిలో శనివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను భార్య, అతడి కుమారుడు కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Comments

comments