Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

breaking newsనెల్లూరు: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్న భర్తకు ఓ భార్య దేహశుద్ధి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాచలం మండలం నిండిగుంటపాలెంలో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను చెప్పులతో కొట్టి భార్య దేహశుద్ధి చేసింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. తోడుంటాడుకున్న భర్త ఇలా వేరే మహిళతో వెళ్ళిపోవడంతో భార్య అతని కోసం చాలా చోట్ల వెతికింది. కాని భర్త ఆచూకీ దొరకలేదు. దీంతో చేసెదేమిలేక ఎప్పటికైన వస్తాడనుకుంది. ఈ క్రమంలో వేరే వాళ్ల ద్వారా భర్త ఉంటున్న చోటు గురించి తెలుసుకుంది. దాంతో తన తల్లిదండ్రులతోపాటు, బంధువులను తీసుకుని అక్కడి వెళ్లి భర్తకు బుద్ధి చెప్పింది.

Comments

comments