Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

Wife-beat-Husband

హైదరాబాద్: మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంఘటన మీర్‌పేట్‌లో బుధవారం ఉదయం జరిగింది. దాంతో అందరిముందు అతడికి దేహశుద్ధి చేసింది భార్య. పరమేష్ అనే వ్యక్తి గతకొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, కొన్నాళ్లుగా భర్తను గమనిస్తూ వస్తున్న భార్య నాగలక్ష్మి ఇవాళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. కాగా, పరమేష్ ఆర్‌టిసి డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

Comments

comments