Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

భర్తను చంపిన భార్య

MAN-MURDER

జగిత్యాల : జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. స్థానిక బుడగజంగాల కాలనీలో నివసించే సిరిగిరి మల్లయ్య (70)ను ఆయన భార్య ఎల్లవ్వ తలపై బండరాయితో మోదీ చంపింది. ఈ హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Wife  Killed her Husband

Comments

comments