Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

టిఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయంటూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవేనా?

HOME

అవును అయితే YES
కాదు అయితే NO
ధర్నా చౌక్ తరలింపునకు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నా, నిరసన కార్యక్రమాలపై స్పందించిన హోంమంత్రి ఈ పై వ్యాఖ్యలు చేశారు. ధర్నా చౌక్ తరలించడం సబబేనా? ధర్నా చౌక్ ను ఇందిరా పార్కు వద్దనే ఉంచాలనీ, అప్పుడే సామాన్యుడి గళం ప్రభుత్వానికి తెలుస్తుందని ప్రతిపక్షాల వాదన. ఇందులో ఎంతవరకు నిజం వుంది? ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పాఠకులు, వెబ్ సైట్ వీక్షకులు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Comments

comments