Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

బెల్టుషాపు నిర్వాహకుల అరెస్టు

acb-arrested-in-bribe-image

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని కూనా రం గ్రామంలో ప్రభుత్వ అనుమతిలేకుండా బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గ్రామంలోని పలు కిరాణాషాపులపై శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించిన పోలీసులు కాగితపు వీరేశం, గుంటి రాములు కిరాణా దుకాణం ముసుగులో బెల్టుషా పులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సోదాలు నిర్వహించిన పోలీసులు కాగితపు వీరేశం షాపునుండి రూ.2395, గుంటి రాములు షాపునుండి రూ. 6060 విలువ గల మధ్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. బెల్టుషాపులు నిర్వహి స్తున్న కాగితపు వీరేశం, గుంటి రాములును అదుపులోకి తీసుకుని, ఎక్సై అధికారులకు అప్పగించినట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు.

Comments

comments