Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సుధీర్ నటనకు ముగ్ధుడైన మహేష్‌బాబు

ముంబయి: బాఘీ చిత్రంలో సుధీర్ బాబు నటన చూసి హీరో మహేష్‌బాబు ప్రశంసలతో ముంచెత్తాడు. బాఘీ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు విలన్ యాక్షన్‌తో ఎక్స్‌లెంట్‌గా ఉన్నాడని మహేష్ బాబు పొగిడారు. మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా సుధీర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. బాఘీ టీజర్‌ను షేర్ చేస్తూ సుధీర్ అండ్ బాఘీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుక్రవారమే బాఘీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ సినిమాలో ఇలాంటి పాత్రలో నటించడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాలో టైగర్ ష్రాప్‌కు తోడుగా శ్రద్ధాకపూర్ నటించింది.

 

Comments

comments