Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విట్ కళాశాల ప్రారంభం

VIT

అమరావతి : ఎపి రాజధాని అమరావతిలో నిర్మించిన విట్ కళాశాలను మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఐనవోలు గ్రామంలో నిర్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అకడమిక్ బ్లాక్, సరోజినీనాయుడు హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబునాయుడుతో పాటు విద్యార్థులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Wit College Launched by Venkaiah Naidu

Comments

comments