Home తాజా వార్తలు రైలు బోగీలో మహిళ మృతదేహం లభ్యం!

రైలు బోగీలో మహిళ మృతదేహం లభ్యం!

Woman Dead Body was Found in Train Bogie at Puri Railway Station

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ రైల్వేస్టేషన్‌లో రైలు బోగీలో మహిళ మృతదేహం లభ్యమైంది. పూరీ-గుణపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరుగుదొడ్డిలో మహిళ మొండెం దొరికింది. కాగా, తల డిలాంగో రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు మృతురాలిని తెలుగు మహిళగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.