Search
Wednesday 21 November 2018
  • :
  • :

గోడకూలి మహిళ మృతి

Woman died with Wall Collapse

వరంగల్ : గోడ కూలి సులోచన(60) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన హసన్‌పర్తి మండం సిద్దాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గురువాం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఇంటి గోడ కూలి ఆమెపై పడడంతో మృతి చెందింది. పోస్టుమార్టం కోసం సులోచన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman died with Wall Collapse

Comments

comments