Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఆటో బోల్తా పడి మహిళ మృతి

Woman dies in Road Accident at Nirmal

నిర్మల్ : లక్ష్మణచంద మండలం రాచపూర్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళుతున్న ఆటో ఓ అడవి పందిని ఢీకొట్టి బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman dies in Road Accident at Nirmal

Comments

comments