Home తాజా వార్తలు ప్రహరీగోడ కూలి మహిళ మృతి

ప్రహరీగోడ కూలి మహిళ మృతి

Woman dies in wall collapse at Vanasthalipuram

హైదరాబాద్ : వనస్థలిపురం ద్వారకామాయినగర్‌లో బుధవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ప్రహరీగోడ కూలి మహిళా కూలీ మృతి చెందింది. మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Woman dies in wall collapse at Vanasthalipuram