Home అంతర్జాతీయ వార్తలు లిఫ్ట్‌లోనే ప్రసవించింది…!

లిఫ్ట్‌లోనే ప్రసవించింది…!

Baby-Born-Lift

చైనా : పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ఆపరేషన్ ధియేటర్ కి తరలిస్తుండగా లిఫ్ట్ లో ప్రసవించింది. నొప్పులతో బాధపడుతన్న సదరు గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. కాగా ఆస్పత్రి లిఫ్ట్‌లో ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్న క్రమంలో గర్భిణికి నొప్పులు అధికమయ్యాయి. దీంతో వైద్యులు, నర్సుల సహాయంతో ఆ గర్భిణి లిఫ్టులోనే ప్రసవం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

https://youtu.be/o9UYuGxwfQI