Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రైలులో మహిళ ప్రసవం..

Woman is giving birth in Trian In Mumbai

ముంబయి: ఓ మహిళ రైలులోనే పండంటి కవలలకు జన్మన సంఘటన  మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్నది. వివరాలోకి వెళితే.. ముంబయిలోని ఘాట్ కోపర్ కు చెందిన షేక్ సల్మా టబస్సుమ్ అనే గర్భిణీ  కమాన్యతిలక్ – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైలు లోని ఎల్ టిటి స్టేషన్ లో ఎక్కింది. రైలు కల్యాణ్ స్టేషన్ రాగానే తనకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందిచారు. ధీంతో రైల్వే సబ్ ఇన్ స్పెక్టర్ నితిన్ గౌర్, ఇద్దరు లేడి కానిస్టేబుల్స్ ట్రెయిన్ లోకి వెళ్లి మెడికల్ టీమ్ ను పిలిపించారు. దీంతో మెడికల్ టీమ్ ఆమెకు ట్రెయిన్ లోనే ప్రసవం చేశారు. ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.తల్లీ, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని రేల్వే సబ్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Comments

comments