Home జాతీయ వార్తలు పాక్ సైన్యం కాల్పుల్లో మహిళ మృతి….

పాక్ సైన్యం కాల్పుల్లో మహిళ మృతి….

Jammu Kashmir

శ్రీనగర్‌: పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మోర్టార్‌ షెల్‌ తగిలి ఓ మహిళ మృతి చెందగా,మరో ఇద్దరు  గాయపడిన సంఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. పాక్‌ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ  జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ కాల్పులు జరుపుతోంది. పూంచ్‌, రాజౌరీ, అఖ్నూర్‌ సెక్టార్లలో పాక్‌ కాల్పులకు భారత భద్రతా బలగాలు దీటుగా బదులిస్తున్నాయి.

Woman killed in Pak army shooting At Jammu Kashmir