Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Road-Accident

రాజన్నసిరిసిల్ల: ఎల్లారెడ్డిపేటలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు పక్కన విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై వెళుతున్న వారిపై కొమ్మలు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman killed in road accident

Comments

comments