Home తాజా వార్తలు కుమారులను చంపిన తల్లి…

కుమారులను చంపిన తల్లి…

Murderసిద్దిపేట: కన్న తల్లే ఇద్దరు కుమారులను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసిన ఘటన జిల్లా కేంద్రంలో గణేష్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారులు అయాన్(5), హర్షవర్ధన్(2) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితురాలు సరోజ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. ఇంట్లో గొడవల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు ఎసిపి రమేశ్వర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Woman Kills her Sons At Siddipet