Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రైల్లో మహిళపై లైంగిక దాడి…!(వీడియో)

Woman Molested On Board Mumbai’s Local Train

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి లోకల్ ట్రైన్‌లో దారుణం జరిగింది. రైలులో అందరూ చూస్తుండగానే ఓ మృగాడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి దిగాడు. ట్రైన్ కల్యాణ్-దాదర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు ఎవ్వరూ ఆ కామాంధుడి చర్యను అడ్డుకోకపోవడం శోచనీయం. పైగా ప్రయాణికుల్లో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీయం గమనార్హం. బాధితురాలు ఆ మృగాడితో పోరాడి చివరకు ఎలాగొల అతడి నుంచి తప్పించుకోగలిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ వీడియో అంతర్జాలంలో హల్‌చల్ చేయడంతో పోలీసుల కంటపడింది. దీంతో ముంబయి పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments