Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

క్షుద్రపూజలు … మహిళ దారుణ హత్య

Woman Murder at Bhoodan Pochampally

యాదాద్రి భువనగిరి : భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆ మహిళను కర్రలతో కొట్టి చంపారు. ఈ విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజల కారణంగానే ఈ మహిళను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Murder at Bhoodan Pochampally

Comments

comments