Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భర్త అంగాన్ని కొరికిన భార్య

Penis

చెన్నై: భర్త అంగాన్ని కొరికిన ఘటన తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దంపతులు వ్యవసాయం చేసుకునే జీవనం కొనసాగించేవారు. ఒక రోజు తన భర్తను జయంతి ఓ ప్రదర్శనకు తీసుకెళ్లింది. ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి భార్య బయటకు వెళ్లింది. దీంతో భార్య కోసం ఎంత సేపు వేచి చూసిన రాకపోయేసరికి భర్త చుట్టుపక్కల వెతికాడు. ఆ సమయంలో భార్య జయంతి మరొకరితో సన్నిహితంగా ఉండటం చూశాడు. దీంతో భార్యాభర్తల మధ్య కొద్ది సేపు గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త ధరించిన ధోతి జారిపోవడంతో అతడి అంగాన్ని జయంతి గట్టిగా కొరికేసింది. దాంతో అతడు కేకలు వేయడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హత్యకు యత్నించిన నేరం కింద పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Comments

comments