Home తాజా వార్తలు నాగర్ కర్నూల్‌లో నడిరోడ్డుపై మహిళ ప్రసవం

నాగర్ కర్నూల్‌లో నడిరోడ్డుపై మహిళ ప్రసవం

                   Pregnant-Woman

నాగర్ కర్నూల్‌లో శుక్రవారం ఉదయం నడిరోడ్డుపై మహిళ ప్రసవించింది. అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో నడిరోడ్డుపైనే మహిళ ప్రసవించింది. మాతృమూర్తి ఆడ శిశువుకు జన్మనించింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. స్థానికులు తల్లీబిడ్డను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.