Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసి బస్సులో మహిళ ప్రసవం

                   Delivary

సిర్పూర్(యు) : ఓ నిండు గర్భిణీ కాన్పు కోసం ఆదిలాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్తుండగా ఆర్‌టిసి బస్సులోనే ప్రసవించిన సంఘటన బుధవారం కుమ్రంభీమ్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి బస్సులో ఆదిలాబాద్ వెళ్తుండగా ఉదయం ఈ ఘటన జరిగింది.

కెరమెరి మండలం గోయగాంకు చెం దిన నిండు గర్భిణీ ఆడె భారతీబాయి కుటుంబీకులతో కలిసి ఆదిలా బాద్‌కు వైద్య చికిత్సల నిమిత్తం వస్తుండగా, జైనూర్ సమీపంలోకి రాగానే పురిటి నొప్పులు అధికం కావడంతో తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే డ్రైవర్ బస్సును ఆపి మహిళ ప్రయా ణీకుల సహాయంతో బాలింతకు సుఖప్రసవం అయ్యేలా సహకరించారు.

Comments

comments