Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నడిరోడ్డుపై మహిళ ప్రసవం

      baby

లక్నో: నిండు గర్భిణి నడ్డు రోడ్డుపై ప్రసవించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురలోని సొనాయ్ లో జరిగింది. గర్భణికి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ ఎంత సేపటికి రాకపోయో సరికి నొప్పులతో ఉన్న గర్భణిని నడుచుకుంటూ తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. కానీ ఆమె నొప్పులు భరించలేకపోవడంతో స్థానికులు రోడ్డుపక్కనే ప్రసవం చేశారు. దీంతో  నడి రోడ్డుపై పండంటి బిడ్డకు ఆ మహిళ జన్మనిచ్చింది.

Comments

comments