Home కరీంనగర్ గుండెపోటుతో మహిళ మృతి…

గుండెపోటుతో మహిళ మృతి…

Women Died With Heart Attack

వీణవంక: మండలంలోని ముంజాల రాజేశ్వరి (52)అనే మహిళ ఆదివారం గుండెపోటు తో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇంటి వద్దనే రాజేశ్వరి తీవ్ర అస్వస్థకు గురై అపస్మారక స్థితికి చేరడంతో ఆమెను చికిత్సకు తరిలించడానికి ప్రయత్నించగా ఆమె చని పోయిందని తెలిపోయారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వివరించారు. మృతురాలుకు గత 10 నెలల క్రితం వెన్నుపూసకు శస్త్రచికిత్స జరుగడంతో ఆమె అనారోగ్యానికి గురైందని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.