Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అపార్ట్‌మెంట్ నుంచి కింద పడి మహిళ మృతి

Breaking-Newsహైదరాబాద్: అంబర్‌పేట డిడి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి మహిళ కిందపడి మృతి చెందింది. అపార్ట్‌మెంట్ బాల్కనీలో పని చేస్తూ ప్రమాదవశాత్తు మహిళ కిందపడింది. గాయాలపాలైన మహిళను చికిత్స నిమిత్త0 గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలి కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments