Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మహిళ హత్య

MURDERభద్రాద్రి కొత్తగూడెం : అశ్వరావుపేటలో ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఘటనాస్థలిలో ఆధారాల కోసం పోలీసులు తనిఖీలు చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నామని తెలిపారు.

Comments

comments