Home తాజా వార్తలు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యయత్నం

కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యయత్నం

Women-Suicide

సూర్యాపేట: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భూమిని సోదరుడు ఆక్రమించుకున్నాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలంటూ మహిళ డిమాండ్ చేసింది.