Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మైనార్టీల సంక్షేమానికి కృషి

Work for the welfare of minorities

మన తెలంగాణ/వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి సిఎం కెసిఆర్ సారథ్యంలో మైనార్టీల అభివృద్ధికి కెసిఆర్ అహర్నిషలు కృషిచేస్తున్నారని రంజాన్ కానుకగా ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షులు సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డిఅన్నారు. ఈసందర్భంగా మసీద్‌లో జరిగిన దుస్తుల పంపిణీ ప్రత్యేక ప్రార్థన, ఇఫ్తార్ విందులో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మైనార్టీ సంక్షే మానికి సిఎం కెసిఆర్ సార థ్యంలో మైనార్టీ సంక్షే మానికి అధికంగా నిధులు కేటాయించి పెద్దపీట వేస్తున్నా రని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు లు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణ కేంద్రం లోని సంత బజార్‌లోని అన్వర్‌ఉల్లా మసీద్ లో ముస్లిం నాయకులతో కలసి దుస్తుల పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని ఈద్‌ముబార క్ పురస్కరించుకొని  రంజాన్ మాసాంతం వరకు ఉపవాస దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపి పేద ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం మసీద్‌ల మరమ్మత్తులకు దాదాపు వనపర్తి జిల్లాలోని మసీద్‌ల మరమ్మ త్తులకు, వీధి దీపాలకు, విద్యుత్ అలంకర ణకు, ముస్లిం సోదరులకు దుస్తుల కిట్లను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం సోదరులు మసీద్‌లో ప్రార్థనలు చేశారు.అనంతరం ఇఫ్తార్ విందులో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలోమున్సి పల్ చైర్మన్ రమేష్ గౌడ్, గొర్రెల సహకారం సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, తహశీ ల్దార్ రాజేందర్ గౌడ్, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, యోగానంద్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, లోక్‌నాథ్ రెడ్డి, భువనేశ్వరి, నందిమల్ల శ్యాం , శారదా, ఖమ్మర్ మియ్యా, గులాం ఖాదర్, సర్దార్‌ఖాన్, హజీజ్‌ఖాన్, హర్షద్, ఎండి.అప్జల్, అన్వర్, మిర్జా మునీ ర్,జోయబ్,రషీక్, నాయకులు సయ్యద్ అహ్మద్, రఫీక్‌సాదా, యూసుఫ్, అజీజ్‌ఖాన్,పుష్పక్, ఇమ్రాన్, ఖాజామై నోద్దిన్, సయ్యద్‌ఖాజా, హర్షద్, జహంగీర్, లతీఫ్,తదితరులు ఉన్నారు.

Comments

comments