Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే వివేక్

k.-vivekanand-image

మన తెలంగాణ/ పేట్‌బషీరాబాద్ : పాపయ్యయాదవ్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను ప రిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నా రు. కుత్బుల్లాపూర్ డివిజన్ పాపయ్యయాదవ్‌నగర్‌లో ప్ర జలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గురువారం సంక్షేమ సంఘ సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలోని ఎమ్మె ల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కు త్బుల్లాపూర్ డివిజన్‌లో సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కోట్లాది రూపాయాలతో కాలనీలో నాలాలు, భూగర్భ డ్రైనేజీ, సిసి రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. మిగిలిన పనులను త్వరలోనే చేపడుతామన్నారు. కాలనీలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్ర ణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన ఆ దేశించారు. కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి భవన్నారాయణ, రామ్‌మోహన్, శ్రీనివాస్‌రావు, నారాయణయాదవ్, రవి, బాబు, ఆంజనేయులు పాల్గొన్నారు.

గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ కార్యక్రమ వాల్ పోస్టర్ ఆవిష్కరణ…
ఈ నెల 20వ తేదీన కొంపల్లిలో ని బేతేల్ ఫేలోషిప్ చర్చి ఆవరణ ంలో క్రిస్టియన్ అండ్ ఫాస్టర్స్ వె ల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో నిర్వహించే గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ కార్యక్రమ వాల్ పోస్టర్‌ను గురువారం కుత్బుల్లాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం లో ఎమ్మెల్యే వివేకానంద్ పా ల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసాక్, చిట్టిబాబు, సు వార్తరావు, స్మీతబాబు, రాజ్‌కుమార్, తిమోతి, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments