Home Default ఆసీస్Xబంగ్లాదేశ్: వార్నర్ ఆఫ్ సెంచరీ…

ఆసీస్Xబంగ్లాదేశ్: వార్నర్ ఆఫ్ సెంచరీ…

 

నాటింగ్‌హామ్‌: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(54), ఆరూన్ ఫించ్(43)లు సెంచరీ భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది.

World Cup 2019: AUS vs BAN live updates